లచ్చిందేవి తలుపు తడుతోంది..ఈ సంకేతాలు కనిపిస్తే ధన లక్ష్మి వచ్చేసినట్లే!
Samatha
10 June 2026
చాలా మంది తమకు అదృష్టం కలగాలి అనుకుంటారు. కానీ కొంత మందిని మాత్రమే లక్ష్మీదేవి కరుణిస్తుంది. డబ్బుల వర్షం కురిపిస్తుంది.
అదృష్టం
అయితే ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అనే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.
లక్ష్మీదేవి రావడం
ఇంట్లోకి లక్ష్మీది వచ్చే ముందు మనకు తెలియకుండానే మనసులో సానుకూల భావనలు కలుగుతాయి. ఆనందం, ఆశావాదం అనేది పెర
ుగుతుందంట.
సానుకూలత
అంతే కాకుండా అనుకోకుండా కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటిలో ఆర్థిక సమస్యలు మెల్ల మెల్లగా దూరం అవుతాయి.
ఆదాయ మార్గాలు
అంతే కాకుండా కొంత మందికి కలలో లక్ష్మీదేవి కనిపిస్తుంది. లేకపోతే కలలో ధన లాభానికి సంబంధించినవి కనిపించడం జరుగుతుందన
ి చెబుతున్నారు పండితులు.
లక్ష్మీదేవి
అంతే కాకుండా, ఇంటిలో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రశాంతత పెరగడం, కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉండటం జరుగుతుందంట.
ప్రశాంతత
ఉదయాన్నే ఇంటి ముందు పక్షుల కిల కిలలు వినిపించడం కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తాయని చెబుతన్నారు జ్యోతిష్య శాస్త్ర
నిపుణులు. ఇది మంచి సంకేతం.
పక్షుల కిల కిలలు
అలాగే కుటుంబ సభ్యుల్లో ధైర్యం పెరగడం, చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా అనుకోకుండా పూర్తి అవడం జరుగుతందంట.
ధైర్యం