ప్రేమానంద్ జీ : మీ పాత లవ్ స్టోరీ గురించి భార్యకు లేదా భర్తకు చెప్పాలా వద్దా?

samatha

9 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

వివాహం అనేది రెండు వ్యక్తుల నూరేళ్లు జీవితం. మూడు ముళ్లతో మొదలై, వంద సంవత్సరాల వరకు కొనసాగుతుంది. మఖానా

వివాహం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే చాలా మంది వివాహం తర్వాత తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి చర్చించుకుంటారు. మఖానా

జీవితంలోని సంఘటనలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇక కొంత మంది అయితే ఏకంగా పెళ్లికి ముందు ఉన్న తమ లవ్ స్టోరీస్ కూడా భాగస్వామికి తెలియజేస్తారు, కొందరు సీక్రెట్‌గా ఉంచేస్తుంటారు. మఖానా

పాత ప్రేమ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే దీనిపై ప్రేమానంద్ జీ మహారాజ్ ఏమంటున్నాడు? అసలు పాత ప్రేమ గురించి చెప్పాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మఖానా

భాగస్వామికి ప్రేమను చెప్పడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

వివాహం తర్వాత పాత ప్రేమ గురించి భార్య లేదా భర్తతో ప్రసావించకుండా ఉండటమే మంచిది అని చెబుతున్నాడు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్. మఖానా

ప్రస్తావించకూడదు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇలా చెప్పండం వలన అది బంధంలో ప్రేమను తగ్గిస్తుందంట. అంతే కాకుండా ఇది సంతోషంగా సాగే జీవితాన్ని కూడా మలుపు తిప్పుతుంది. మఖానా

ప్రేమ తగ్గడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందువలన వివాహానికి ముందు చేసిన ఏ తప్పులు అయినా, ఏ బంధాలు అయినా సరే పెళ్లి తర్వాత మర్చిపోవాలంట. వాటిని ఎప్పుడూ ప్రస్తావించకపోవడమే మంచిది మఖానా

వివాహం తర్వాత మర్చిపోవడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

లేకపోతే ఇది బంధాల విచ్ఛిన్ననాకి కూడా కారణం అవుతుందని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ చెబుతున్నాడు.మఖానా

విడిపోవడం