ఇలాంటి వారు ఎప్పటికి పైకి రాలేరు.. చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే?
Prasanna Yadla
24 May 2026
Pic credit - Pinterest
చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు.
చాణక్యుడు
చాణక్యుడు చెప్పిన సూచనలు తెలుసుకోవడానికి ఏంటో మంది ఆసక్తి చూపిస్తున్నారు
చాణక్యుడు చెప్పిన సూచనలు
మనుషుల్లో ఇలాంటి వారు ఎప్పటికి పైకి రాలేరని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, వారెవరో ఇక్కడ చూద్దాం..
ఎప్పటికి పైకి రాలేరు
పని పక్కనే పెట్టుకొని ఆలస్యం చేసే వారు జీవితంలో ఏం సాధించలేరని చాణక్యుడు చెబుతున్నాడు.
జీవితంలో ఏం సాధించలేరు
కష్టపడకుండా అదృష్టం వైపు అడుగులు వేసేవాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరని చెబుతున్నాడు.
ఇలాంటి వారు ఎప్పటికీ
కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా తమ విజయాన్ని తామే దగ్గరుండి నాశనం చేసుకుంటారని పేర్కొన్నాడు
కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా
డబ్బు ఉన్నప్పుడు అహంకారం పెంచుకునే వారు ఎప్పటికీ పైకి రాలేరని చెబుతున్నాడు
అహంకారం
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)