ఇంట్లో ‘గుడి’ విషయంలో ఈ తప్పులు చేయకండి..

ఒకే దేవుడి రెండు చిత్రాలు గుడిలో ఉంచొద్దు.

పూజ స్థలం సమీపంలో టాయిలెట్, మెట్లు ఉండొద్దు.

9 అంగుళాల కంటే పెద్ద విగ్రహాలు ఉండొద్దు

పూజగదిలో విరిగిన, మురికి దీపం వెలిగించకూడదు.

నెయ్యి దీపం వెలిగిస్తే తెల్లటి దూదిని, నూనె దీపం వెలిగిస్తే ఎర్రటి దారపు వత్తిని ఉపయోగించాలి.

పూజగదిలో విరిగిన దేవతా విగ్రహాలు, చినిగిన పటాలు ఉంచకూడదు.

పూజగదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖం పెట్టకూడదు.

పూజ గదిలో పూర్వీకుల చిత్రాలను ఉంచకూడదు.

శివుడు, గణేశుడు, భైరవుని విగ్రహాలపై తులసి పూజ చేయరాదు .