ముక్కుపుడక పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఆడపిల్ల అన్నాక ముక్కు పుడక పెట్టుకోవాలనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తోంది.
హిందూ సంప్రదాయంలో ముక్కు వుడకకు ముఖ్యమైన స్థానం ఉంది.
ముక్కు పుడక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే... ఉందని మన పెద్దలు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలెంటో తెలుసుకుందాం.
ముక్కు పుడకను ముక్కుకు ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలరని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం..,
ఇంతే కాకుండా ఆడవాళ్లకి శ్వాస నాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆభరణం నహాయవడుతుందట.
ముక్కు పుడకను ఎడమవైపే పెట్టుకోవడం వల్ల గర్భాశయం సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందట.,
జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడీ ముక్కు ఎడమ వైవు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది.
అందుకే ఎడమవైపును ముక్కుపుడక పెట్టుకుంటారు.
ప్రనవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయవడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి