2023లో కేతు గ్రహ కారణంగా  ఆ రాశులవారిపై కానక వర్షం..

భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితి కదలికలతో మానవ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి.

ప్రజలను పీడించే దుష్టగ్రహంగా ప్రసిద్ధి గాంచిన కేతువు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నాడు.

అయితే అక్టోబర్ 30న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

కేతు గ్రహ కన్యారాశి సంచారం రాశిచక్రంలో కొన్ని రాశులపై అదృష్టంగా మారనుంది.

అసలు కేతు గ్రహం ఏయే రాశులకు అదృష్ణ దేవతగా మారబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి

సింహరాశి

ధనస్సు రాశి