జీవితంలో బాగుపడాలంటే.. ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండండి..
Prudvi Battula
Images: Pinterest
13 December 2025
ఈ స్నేహితులు మీ నుంచి ఏమి పొందవచ్చనే దానిపై మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. మిమ్మల్ని వారి సొంత లాభం కోసం ఉపయోగించుకుంటారు.
అవకాశవాదులు
నిజాయితీ లేని వారి పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వారిని నమ్మలేము. వారు గందరగోళం, అపనమ్మకాన్ని కలిగించవచ్చు.
రెండు ముఖాలు గలవారు
నిరంతరం ప్రతికూలంగా ఉండే స్నేహితుడు అంటువ్యాధిగా మారి మిమ్మల్ని మానసికంగా కిందకు లాగవచ్చు. వారిని దూరం పెట్టండి.
ప్రతికూలత
మీ విజయాలు, ఆనందాన్ని చూసి అసూయపడే స్నేహితులను నివారించండి. వారి వల్ల మీకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అసూయపరులు
అనర్హుడైన స్నేహితుడిని, మంచివాడైనా ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే వారు కోపంగా ఉంటే, వారి స్వార్థపూరిత కారణాల వల్ల మీ రహస్యాలను బయటపెట్టవచ్చు.
అనర్హుడు
చాణక్యుడి నీతి ప్రకారం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులతో స్నేహం చేయడం మీ అభివృద్ధికి అడ్డుకట్టే అవుతుంది.
మాదకద్రవ్యాలకు బానిసలు
కొంతమంది మనుషుల మనస్తత్వంలో విషం నిండి ఉంటుంది. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని చాణక్య నీతి చెబుతుంది.
మనస్తత్వంలో విషం నిండిన వ్యక్తులు
న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారితో స్నేహం మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిడుతుంది. అలాంటి స్నేహాలను మొగ్గలోనే తుంచేసుకోవటం మంచిది.
న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..