పాము పుట్టలో పాలు పోస్తే.. పెళ్లైన మహిళలు గర్భవతులు అవుతారా?
29 August 2025
Prudvi Battula
పాము పుట్టలో పాలు పోయడం హిందువులు ఆచారం. దీన్ని కొందరు కార్తీక మాసం శుక్లపక్ష చవితి రోజున నాగుల చవితిగా జరుపుకొంటారు.
మరికొందరు శ్రావణమాసం శుక్లపక్ష పంచమికి పాము పుట్టలో పాలు పోయడం జరగుతుంది. దీన్ని నాగుల పంచమి అంటారు.
ఇలా పుట్టలో పాలు పోయడం వల్ల పెళ్లైన మహిళలు గర్భవతులు అవుతారని కొందమంది నమ్ముతారు. దీని వెనక ఓక శాస్త్రీయ కారణం ఉంది.
మన హిందూవులు నాగు పాము పుట్టకి ఎక్కువగా నాగు పాము పూజలు చేసి పాలు పోస్తారు. శ్రావణమాసం నుండి కార్తీకమాసం నాగులు గర్భం దాల్చే సమయం.
నాగు పాము గర్భంతో ఉనప్పుడు తన శరీరంలో నుంచి విడుదలయ్యే రాజస్సు, తేజస్సు ఆ పుట్టలో మట్టిపై అంటుకుంటాయి.
రాజస్సు, తేజస్సు ఉన్న ఆ పుట్టలో పాలు పోసినప్పుడు అది మట్టితో రియాక్ట్ అయ్యి ఒక గ్యాస్ విడుదల అయిందని సైన్స్ చెబుతుంది.
పెళ్ళైన స్త్రీలు దీన్ని పీల్చడం వల్ల వారి హార్మోన్లు బ్యాలన్స్ అవుతాయి. దీని కారణంగా వారు గర్భం దాల్చుతారు.
పాము పుట్టలు ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నందున పాలు పోయడం వల్ల నేల కూడా సారవంతంగా మారి పంటలు బాగా పండుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేస్తే.. చేతులు మంటేక్కావు..
రోజుకు మూడు రంగులు మార్చే 1100 ఏళ్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఎక్కడంటే.?
నవరాత్రుల్లో గణేశుడిని రోజుకో రూపంలో పూజిస్తే.. కోరికలన్నీ తీరిపోయినట్టే..