మీ కారులో ఆ వస్తువులు ఉన్నాయంటే.. ప్రయాణం సాఫీగా..
Prudvi Battula
Images: Pinterest
09 December 2025
కారులో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉంచుకోవడం శుభప్రదం అంటుంది వాస్తు శాస్త్రం. వాటివల్ల ప్రమాదాలు జరగవని నమ్మకం.
కారులో కొన్ని వస్తువులు
మీ కారులో ఎప్పుడూ నీళ్లతో నిండిన వాటర్ బాటిల్ ఉండాలి. ఇది మనస్సును బలోపేతం చేసి డ్రైవింగ్ జాగ్రత్తగా చేసేలా చూస్తుంది.
వాటర్ బాటిల్
టిబెటన్ జెండాలు శ్రేయస్సుకి చిహ్నం కాబట్టి వీటి కారులో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
టిబెటన్ జెండాలు
ఓ కాగితంలో రాక్ సాల్ట్, బేకింగ్ సోడా కలపి సీటు కింద ఉంచితే వాహనంపై ఎలాంటి ప్రతికూలత పడకుండా సహాయపడుతుంది.
రాక్ సాల్ట్, బేకింగ్ సోడా
అలాగే గాలిలో ఎగురుతున్నట్టు ఉన్న హనుమంతుని విగ్రహాన్ని కూడా ఉంచడం శుభప్రదం. ఇది చెడు ప్రభావాన్ని దూరం చేసి విపత్తుల నుంచి రక్షిస్తుంది.
ఎగురుతున్నట్టు ఉన్న హనుమంతుని విగ్రహం
మీ కారులో చిన్న గణపతి విగ్రహం ఉంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని హిందూ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
చిన్న గణపతి విగ్రహం
సహజ స్ఫటికాలను మీ కారులో ఉంచడం శుభప్రదం. ఇది భూమి మూలకాన్ని బలపరిచి మీ వాహనాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.
సహజ స్ఫటికాలు
మీ కారులో చిన్న నల్ల రంగు తాబేలు విగ్రహం ఉంచుకోవడం వల్ల ప్రతికూలతను దూరం అవుతుంది. సానుకూలత లభిస్తుంది.
చిన్న నల్ల రంగు తాబేలు విగ్రహం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..