మణికట్టుకు రక్షతాడు సంప్రదాయమా.? ఆరోగ్యమా.? సైన్స్ ఏం అంటుంది.?
Prudvi Battula
Images: Pinterest
13 December 2025
కన్య రాశి వారు కాలానుగుణ పండ్లు, దోసకాయలు, తృణధాన్యాలు, ఆకుకూరలను తరచుగా తీసుకోవాలి. వీటితో శరీరం సమతుల్యంగా ఉంటుంది.
కన్య రాశి
వృషభ రాశి వారు ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల మీ ప్రశాంతత పెరుగుతుంది. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
వృషభ రాశి
వృశ్చిక రాశి వ్యక్తులు దానిమ్మ, నారింజ వంటి పండ్లుతో పాటు కూరగాయలు తింటే మీ కోపాన్ని, కుజుడు వల్ల కలిగే తీవ్రమైన సమస్యలను తగ్గిస్తాయి.
వృశ్చిక రాశి
ధనుస్సు రాశి వారు ఎక్కువ పండ్ల రసాలను తీసుకోవచ్చు. ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలను చేర్చడం మర్చిపోవద్దు. ఇది మీ మానసిక, శారీరక శక్తిని పెంచుతుంది.
ధనుస్సు రాశి
మీన రాశి వారు, మామిడి, పనస వంటి కాలానుగుణ పండ్లను తినాలి. వారు నాణ్యమైన మాంసం వంటకాలను తినవచ్చు. వారికి ఫైబర్ అవసరం. కాబట్టి, పండ్లు, కూరగాయలు తినాలి.
మీన రాశి
శుక్రుని అనుగ్రహం ఉన్న తులారాశి వారు అరటిపండ్లు, నిమ్మకాయ నీరు, సమతుల్య భోజనం, సలాడ్లు తీసుకోవడం మంచిది.
తులారాశి
సింహ రాశి వారు క్యారెట్లు, నారింజ పండ్లు, పోషకమైన ఆహారాలు తినవచ్చు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
సింహ రాశి
మిథున రాశి వారు పుదీనా టీ, మామిడి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, సలాడ్లు తీసుకోవచ్చు. వారు మనస్సును సంతృప్తిపరిచే పండ్లు తినడానికి ఇష్టపడతారు.
మిథున రాశి
మకర రాశి వారు నల్ల ద్రాక్ష, మినప్పప్పు, మినప్పప్పులను నీటిలో మరిగించి తినడం వల్ల వారి శరీరాన్ని సమతుల్యం చేసుకోవచ్చు.
మకర రాశి
కర్కాటక రాశి వారు కొబ్బరితో చేసిన ఆహారాలు, లస్సీ వంటివి తీసుకోండి. తరచుగా కూరగాయల సూప్ తాగవచ్చు. వీటివల్ల వారి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
కర్కాటక రాశి
మేష రాశి వారు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. పుచ్చకాయ, ద్రాక్ష రసం, టమోటాలు, దోసకాయలు తినాలి.
మేష రాశి
కుంభ రాశి వారు చల్లని శరీరం, మనస్సు కలిగి ఉంటారు. అందువల్ల, వారు శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలు కలిగిన ఆహారాన్ని తినవచ్చు.
కుంభ రాశి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..