శివుడి ప్రసన్నం కోసం ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

29 October 2023

సోమవారం నాడు పూర్తి ఆచారాలతో శివయ్యను పూజిస్తారు. సోమవారం ఉపవాసం ఉండి శివుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తారు.

ఆచారాలతో పూజించండి 

శివయ్య ను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని భక్తుల విశ్వాసం. సోమవారం కొన్ని పనులు చేస్తే భోళాశంకరుడికి కోపం వస్తుంది.

సులభంగా ప్రసన్నం

సోమవారం చక్కెర వాడకాన్ని తగ్గించాలి. ఈ రోజున తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు.

పాలు దానం చేయవద్దు

సోమవారం ఉత్తరం, తూర్పు, ఆగ్నేయ దిశలో ప్రయాణించడం అశుభం. ప్రయాణం తప్పనిసరి అయితే,  వ్యతిరేక దిశలో కొన్ని అడుగులు వేసి తర్వాత ఈ దిశలలో ప్రయాణించాలి 

ఈ దిశలో ప్రయాణించవద్దు

సోమవారం తల్లిదండ్రులతో ఎలాంటి వాగ్వాదం చేయకూడదు. ఈ రోజున ఇంటి ఇలావేల్పులను  స్మరించుకోవాలి.

తల్లిదండ్రులతో వాదించవద్దు

సోమవారం ఇంటి ఇలవేల్పుని పూజించకపోవడం అపచారంగా పరిగణిస్తారు. దీని వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అనేక సమస్యలు

సోమవారం రాహు కాలంలో ప్రయాణించవద్దు. ఈ కాలంలో ఎలాంటి ఆధ్యాత్మిక , శుభ కార్యాలు చేయకూడదు.

 ప్రయాణం చేయవద్దు 

శివునికి పసుపు రంగు మిఠాయిలు నైవేద్యంగా పెట్టవద్దు. నలుపు రంగు పూలను సమర్పించవద్దు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.

ఈ రంగు స్వీట్లు తినవద్దు 

జాతకంలో చంద్ర దోషం ఉంటే నిద్రించే చోటు నీటితో నింపిన పాత్రతో నిద్రించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ నీటిని పీపల్ చెట్టుకు పోయాలి.

చంద్ర దోషం