ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ నిజమవుతాయా.? దీనిలో వాస్తవం ఏంటి.?

Prudvi Battula 

Images: Pinterest

07 December 2025

అనేక సంస్కృతులలో, తెల్లవారుజామున వచ్చే కలలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. వాటిని భవిష్యత్తుకు సంబంధించిన సూచనలుగా భావిస్తారు.

పగటి కలలు

బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య సమయం, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

బ్రహ్మ ముహూర్తం

ఈ సమయంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని, అందుకే ఇప్పుడు వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని నమ్ముతారు.

నిజమయ్యే అవకాశం ఉంది

నిద్రలో, మనం వివిధ దశల గుండా వెళతాము. తెల్లవారుజామున, మనం REM (Rapid Eye Movement) నిద్రలో ఉంటాము, ఇది కలలు కనే దశ.

REM మోడ్

ఈ REM సమయంలో వచ్చే కలలు చాలావరకు స్పష్టంగా, గుర్తుండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైన్స్ చెబుతుంది.

గుర్తుండిపోయే అవకాశం ఎక్కువ

కొంతమంది వ్యక్తులు తమ కలలు నిజమయ్యాయని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. ఇది వారి వ్యక్తిగత నమ్మకం, అనుభవాలపై ఆధారపడి ఉంటుంది.

అనుభవాలపై ఆధారపడి ఉంటుంది

కలల గురించి శాస్త్రీయ చాలా అధ్యయనాలు జరిగాయి, కాని తెల్లవారుజామున వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని ఎటువంటి ఆధారాలు లేవు.

ఎటువంటి ఆధారాలు లేవు

దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, చాలా మంది తమ అనుభవాల ఆధారంగా వాటిని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, కలలు మన వ్యక్తిగత అనుభవంగా పరిగణించడం ఉత్తమం.

వ్యక్తిగత అనుభవం ఆధారంగా