బొటనవేలికి సిల్వర్ రింగ్ ధరించారంటే.. మీ లైఫ్ అంతా జింగ్ జింగ్..
Prudvi Battula
Images: Pinterest
08 December 2025
జ్యోతిష్యం ప్రకారం, బొటనవేలికి వెండి ఉంగరం ధరిస్తే శుక్ర గ్రహాన్ని శుక్ర గ్రహం బలపడుతుంది. ఇది దాంపత్య జీవితంలో శాంతి, ఆనందం తీసుకొని వస్తుంది.
శుక్ర గ్రహం బలపడుతుంది
వెండి చంద్రుడితో సంబంధం ఉన్న లోహం. బొటనవేలికి వెండి ఉంగరం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరం చేస్తుంది.
చంద్రుడితో సంబంధం
వెండి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అందుకే బొటన వెలికి వెండి ఉంగరం ధరించాలి.
శరీర ఉష్ణోగ్రత సమతుల్యం
బొటన వెలి వెండి ఉంగరం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ధనాన్ని, శ్రేయస్సును అందిస్తుంది. దీనివల్ల ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం
ఇది మీ వ్యక్తిత్వాన్ని పెంచి మరింత ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా చేస్తుంది. ఇది మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది.
వ్యక్తిత్వాన్ని పెంచుతుంది
బొటనవేలికి వెండి ఉంగరం ధరిస్తే అదృష్టం అంటున్నారు పండితులు. దీనివల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్మకం.
విజయం సాధిస్తారని నమ్మకం
మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే కుడిచేతి బొటనవేలికి ధరించడం మంచిది. ఇది పనిలో విజయం లభించేలా చేస్తుంది.
కుడిచేతి బొటనవేలికి ధరించడం
ఉంగరం ధరించడం కేవలం ఆచారం కాదు. ఒకరి జీవితాన్ని మెరుగుపరచడానికి జ్యోతిష్యం, ఆరోగ్యం, ఆర్థిక లాభాలకు సరైన మార్గం.
కేవలం ఆచారం కాదు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు..
చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.?
భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..