హ్యూ జాక్‌మన్: X-మెన్ నటుడు హ్యూ జాక్‌మన్‌కు హిందూమతం అంటే అమితాసక్తి. భగవద్గీతను చదవడమే కాదు అనుసారిస్తాడు.
జూలియా రాబర్ట్స్: హాలీవుడ్ నటి.. ఆస్కార్ అవార్డు గ్రహీత జూలియా రాబర్ట్స్ హిందూమతాన్ని స్వీకరించి అనుసరిస్తుంది.
మడోన్నా: పాప్ క్వీన్ మడోన్నా పాశ్చాత్య నాగరికతకు ప్రతీక. అయితే ఆమె హిందూమతం పట్ల ప్రభావితమైంది
మైలీ సైరస్: ప్రముఖ గాయని, నటి లక్ష్మీ దేవి పూజను నిర్వహించింది. మానసిక శాంతి, మోక్షం కోసం హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు అంగీకరించింది.
రాబర్ట్ డౌనీ జూనియర్: ఉక్కు మనిషి రాబర్ట్ డౌనీ జూనియర్ హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ఇష్టపడతారు. శ్రీ కృష్ణుడు అంటే ఇష్టంతో ఇస్కాన్ ధార్మిక సంస్థలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు.
రస్సెల్ బ్రాండ్: హాస్యనటుడు హిందూ మతాన్ని అనుసరిస్తున్నాడు. ధ్యానం చేయడం అంటే ఇష్టమని చెప్పే రస్సెల్.. భారతదేశంలో కాటి పెర్రీని వివాహం చేసుకున్నాడు.
హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ మరణించిన తన కొడుకు కోసం హిందూ సంప్రదాయంలో శ్రాద్ధ కర్మలను నిర్వహించాడు.
హిందూమతాన్ని అనుసరిస్తున్న ప్రముఖ సినీ నటుడు విల్ స్మిత్ భారతదేశంలోని హరిద్వార్ సందర్శించినప్పుడు హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ శివాలయంలో ప్రార్థనలు చేసాడు.