హిందూమతంలో దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు రూపొందించడం జరిగింది
పూజా విధానాలను విస్మరించే వారు.. ఏళ్ల తరబడి పూజలు చేసినా వాటి ఫలాలు లభించవంటున్నారు వేద పండితులు
మత గ్రంధాల ప్రకారం.. ఏ దేవుడినైనా పూజించేటప్పుడు.. దీపం, నీటి కుండను పక్కపక్కన ఉంచకూడదు
పూజకు ఉపయోగించే కలశాన్ని, నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి
దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి
దేవుడిని పూజించేటప్పుడు వికసించే పువ్వులనే దేవుడికి సమర్పించాలి
దేవతా ఆరాధనలో, ఒక నిర్దిష్ట దేవత లేదా నవగ్రహానికి సంబంధించిన రంగుల ఆసనాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించాలి
దైవారాధనలో ముఖ్యమైన నియమం భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రశాంతంగా, స్వచ్ఛమైన మనస్సుతో పూజించాలి