స్పైడర్‌మ్యాన్‌ సిరీస్‌ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా  ‘స్పైడర్‌మ్యాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్‌ వర్స్‌’

మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా జోక్విమ్‌ డస్‌ సాంటోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నారు

ఈ కామిక్‌ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది

తాజాగా ఈ చిత్ర టీజర్‌ సోమవారం విడుదల చేశారు మూవీ మేకర్స్

ఈ టీజర్‌లో స్పైడర్‌మ్యాన్‌ మైల్స్‌ శత్రువులతో పోరాడుతూ చేసే సాహసాల్ని చూపించారు

ఈ చిత్రం కథ 2099 సంవత్సరం నేపథ్యంలో సాగుతుంది

ఈ చిత్రంలో ఆస్కార్‌ ఐజాక్‌, ఇస్సా రే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు

ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది