bg
01
strip

ఫేక్ కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేయండి.

bg
strip

మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే గుర్తు తెలియని లింక్‌లను ఓపెన్ చేయొద్దు

02
bg
strip

మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీని ఎవరికీ షేర్ చేయొద్దు

03
bg
strip

డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

04
strip

క్రిడెట్, డెబిట్ కార్డుపై ఉన్న 3, 4డిజిల్ సెక్యూరిటీ కోడ్ ఎవరికీ చెప్పొద్దు.

05
strip

 వ్యాలిడిటీ తేదీని బయటి వ్యక్తులతో పంచుకోవద్దు.

06
strip

అన్నింటికంటే ముఖ్యంగా.. గుర్తుతెలియని నెంబర్లతో కాల్స్ వస్తే అటెండ్ చేయకండి.