1న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం

4న చాతుర్మాస్య వ్రత సమాప్తి

5న కైశిక ద్వాదశి ఆస్థానం

7న కార్తీక పూర్ణిమ

8న చంద్రగ్రహణం

20న మతత్రయ ఏకాదశి

21న ధన్వంతరి జయంతి

28న పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారె