టీవీఎస్ తన కొత్త రోనిన్ 225 బైక్‌ను విడుదల చేసింది
రోనిన్ బైక్ ప్రారంభ ధర రూ.1.49 లక్షలు
బైక్ కలర్ వేరియంట్స్: లైట్నింగ్ బ్లాక్, మాగ్మా రెడ్ కలర్
రోనిన్ వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లు, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌ని కలిగి ఉంది
బైక్ 3750 rpm 20 Nm గరిష్ట టార్క్‌ను కలిగి ఉంది
TVS రోనిన్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చబడ్డాయి
ఈ బైక్‌లో కస్టమర్లు గరిష్టంగా 120 Kmph వేగంతో ప్రయాణించవచ్చు
వాయిస్ అసిస్టెంట్, పాయింట్ టు పాయింట్ నావిగేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి