Kailash Temple (1)

మహారాష్ట్రలో ఎల్లోరా గుహల్లో ఉంది ఈ కైలాష్ టెంపుల్

Kailash Temple (2)

ఈ గుడిని దర్శించడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తారు

Kailash Temple (3)

ఇటుక, రాళ్లు, సిమెంట్ వంటివి ఉపయోగించకుండా రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం

Kailash Temple (5)

కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం

భూమి మీద నుంచి చూస్తే.. 4 సింహాలు ఎక్స్ (X)ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తాయి

ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు