బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి

అల్పాహారంలో ఓట్స్, యాపిల్స్ చేర్చుకుంటే మంచిది

మామిడిపండ్లలో చక్కెర  పరిమాణం ఎక్కువ

షుగర్‌ పేషెంట్లు పైనాపిల్, సీతాఫలాలకి దూరంగా ఉండాలి

షుగర్‌ పేషెంట్లు తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి