విరాట్, అనుష్కలకు ’11’తో విడదీయరాని బంధం

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ 

విరాట్ కోహ్లీ పుట్టింది 11వ నెలలో..

అనుష్కతో పెళ్లి జరిగిన రోజు డిసెంబర్ 11

విరాట్ గారాల పట్టీ వామిక  పుట్టిన తేదీ జనవరి 11న

ఇలా విరాట్ కోహ్లీకి 11తో అనుబంధం  ఉందని ఫ్యాన్స్ టాక్