మాంసాహారం తినని వాళ్ల‌కు ప్రోటీన్లు ఇలా.

మాంసాహారం తినని వాళ్ల‌కు ప్రోటీన్లు ఇలా

సోయాపాలు, సోయా మీల్ మేక‌ర్ లాంటి వాటిలో చికెన్‌,మ‌ట‌న్ కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి

మాంసాహారం తినని వాళ్ల‌కు ప్రోటీన్లు ఇలా

పెస‌ర‌ప‌ప్పు,కందిప‌ప్పు లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.

మాంసాహారం తినని వాళ్ల‌కు ప్రోటీన్లు ఇలా

ప‌చ్చి బ‌ఠానీలు, కాలిఫ్ల‌వ‌ర్‌,ప‌న్నీర్‌,గుమ్మ‌డి,గింజ‌లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.

మాంసాహారం తినని వాళ్ల‌కు ప్రోటీన్లు ఇలా

పాలు,పెరుగు,జున్ను లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి