ఈరోజు సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు.

తక్కువ సమయంలోనే సౌత్ నుంచి బాలీవుడ్ దాకా తనదైన ముద్ర వేశాడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన విజయ్.

నటీనటులు నిజ జీవితంలో చాలా విలాసవంతమైన జీవనశైలిని గడిపేస్తుంటారు.

విజయ్‌కి హైదరాబాద్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది.

నటుడికి మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, ఆడి వంటి వాహనాలు ఉన్నాయి.

నివేదిక ప్రకారం, విజయ్ సంపాదన $6 మిలియన్లు.

ప్రధాన ఆదాయ వనరుగా అతని దుస్తుల బ్రాండ్ 'రౌడీ వేర్' నిలిచింది.

త్వరలో 'లైగర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.