సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై ఐసీసీ నిషేధం విధించింది

డోపింగ్‌ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 9 నెలల పాటు నిషేధం విధింపు

హమ్జాపై డిసెంబర్‌ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుంది

హమ్జా నుంచి సేకరించిన రక్త నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తింపు

ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లోకిరావడంతో మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డు తొలగింపు

హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఒక వన్డే ఆడాడు.