సౌందర్య మరణంతో కొన్నాళ్లకు రఘు మరో పెళ్లి చేసుకుని గోవాలో ఉంటున్నారు..

సౌందర్య చనిపోయే నాటికి ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని అప్పట్లో వార్త వచ్చింది.

కానీ అతడిని పరిచయం చేయలేదు. సౌందర్య అకాల మరణంతో అప్పట్లో కొడుకు బాధ్యతను..

రఘు తీసుకున్నాడు అని వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఆ వార్తలను సౌందర్య సన్నిహితులు ఖండించారు.

ఒక ఇంటర్వ్యూలో సౌందర్య సన్నిహితులు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు..

సౌందర్య పెళ్లయిన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని అనుకుంది.

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మవద్దండి అంటూ ఈ సందర్భంగా వారు క్లారిటీ ఇచ్చారు.