శ్రీమంతుడు సీరియల్ తో పరిచయమైన సౌమ్యా రావు

యాంకర్ గా జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టింది

కంటెస్టెంట్లపై పంచ్ లు విసురుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది

సౌమ్య తల్లి కేన్సర్ తో పోరాడుతూ ఇటీవలే చనిపోయింది

తల్లిని తల్చుకుంటూ వీడియో పోస్ట్ చేసిన సౌమ్యా రావు

చివరి రోజుల్లో నరకం అనుభవించిందని కన్నీటి పర్యంతమైన యాంకర్

నా కోసం మళ్లీ పుడతావని వేయికళ్లతో ఎదురు చూస్తున్నా