చాలా మంది గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలి
చాలా మంది గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలి
ఈ గొంతు నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించవచ్చు
ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది
తేనెలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహయపడుతుంది
వేడి నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి టవల్ కప్పి.. ఆ నీటి ఆవిరిని పీల్చుకోవాలి
నిమ్మకాయ గొంతులో శ్లేష్మాన్ని తొలగించడం నొప్పిన తగ్గించడంలో సహయపడుతుంది
హాట్ సాస్.. గొంతు నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల హాట్ సాస్ వేసి బాగా కలిపి తీసుకోవాలి
వివిధ రకాల హెర్బల్ టీలను ఉపయోగించడం వలన గొంతు నొప్పి తగ్గించవచ్చు