వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌తో రానుంది

ఇప్పటి వరకు ఆడియో కాల్‌లో 8 మంది మాత్రమే అవకాశం

అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచనుంది

 ఒకేసారి 32 మంది గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకునే చాన్స్‌ కల్పించనుంది

 మొదట ఐఓఎస్‌లో తర్వాత ఆండ్రాయిడ్‌లో అందుబాటుకోకి రానుంది