మోటొరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూసే ఫిదా అవ్వాల్సిందే.. మోటో జీ22 6.53 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే16 ఎంపీ సెల్ఫీ కెమెరా,50 ఎంపీ రియర్ కెమెరా మీడియాటెక్ హెలియో జీ37 ప్రాసెసర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ