సీరియల్స్ , సినిమాల్లో చేస్తూ బిజీగా ఉంది సోనాలి కులకర్ణి
డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో 70కి పైగా సినిమాల్లో నటించింది
మహిళలపై సోనాలి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి
అమ్మాయిలు సోమరితనంతో ఉన్నారని చెప్పుకొచ్చిన సోనాలి
అబ్బాయిలకు 18 ఏళ్లు రాగానే ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుంది
అమ్మాయిలు పాతికేళ్లు వచ్చినా వారి బాయ్ ఫ్రెండ్ పై ఆధార పడుతారు అన్న సోనాలి
మహిళలు తమ శక్తిని తామే తగ్గించుకొని ఒక బందీగా ఉంటున్నారు అన్న సోనాలి