సోనాలి బింద్రే గ్లామర్‌ ఫోటోలను షేర్ చేసింది. 

ఫోటోలో సోనాలి సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది

ప్యాంటు , బ్లేజర్‌లో మెరిసింది 

పర్ఫెక్ట్  మేకప్‌తో కనిపించి ఆకట్టుకుంది

సోనాలి చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నాఫ్యాన్స్  

సోనాలి బింద్రే క్యాన్సర్‌ను ఓడించింది

ది బ్రోకెన్‌ న్యూస్‌’ చిత్రంలో కనిపించనుంది

ఈ సినిమాలో సోనాలి జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది