అందం అభినయంతో ఆకట్టుకుంటున్న సోనాల్ చౌహన్

సోషల్ మీడియాతో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ

బాలయ్యతో మూడుసినిమాలు చేసిన సోనాల్

'లెజెండ్' .. 'డిక్టేటర్' .. 'రూలర్'లో మెరిసిన బ్యూటీ

ఇప్పుడు నాగార్జునకు జోడీగా

'ది ఘోస్ట్' సినిమాలోను అమ్మడికి ఛాన్స్