మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలో వచ్చిన అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్

రెయిన్ బో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

బాలయ్య లెజెండ్ సినిమాలోనటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది

అమ్మడు వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు

ఆకట్టుకునే అందంతో పాటు సోనాల్ నటన పరంగా పలు సినిమాలో మెప్పించింది

ఈ బ్యూటీ స్కిన్ షో ఫోటోలు కన్నుల విందు చేస్తున్నాయి

ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం