‘లెజెండ్’ తో పరిచయమైంది ఉత్తరప్రదేశ్ బ్యూటీ సోనాల్ చౌహన్

సోనాల్ కు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి

నాలుగైదు సినిమాల్లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ.

కొంత గ్యాప్ తర్వాత నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంలో నటిస్తోంది సోనాల్

ఈ సినిమా విజయంపై సోనాల్ చాలా హోప్స్ పెట్టుకుంది.

సోనాల్ లేటెస్ట్ ఫోటోషూట్  వైరల్ గా మారింది

హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుని కట్టిపడేస్తుంటుంది.