రెయిన్ బో అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయం సోనాల్

బాలకృష్ణకు జోడీగా లెజెండ్ చిత్రంలో నటించి సూపర్ హిట్ ను దక్కించుకుంది

తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించి సక్సెస్ లను దక్కించుకుంది

అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్ స్టేటస్ దక్కలేదు

హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ 15 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది

అందాల ఆరబోతతో పాటు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను చేసుకుంటూ వెళ్తోంది

సోషల్ మీడియాలో ఈ అమ్మడి హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి