బాలీవుడ్ లో దూసుకుపోతోన్న సోనాక్షి

తన టాలెంట్ తోనే నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది.

'లింగా' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ

 బాలయ్య సినిమా కోసం సంప్రదింపులు

 అనిల్ రావిపూడి బాలయ్య సినిమాలో సోనాక్షి

  ఓకే చెప్పేసిందంటూ టాక్

 త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందట