1953లో భారతదేశంలో ఎస్టేట్ డ్యూటీ అమలు చేశారు
అంబెడ్కర్ గారు 1956 అక్టోబర్ 14న బౌద్ధమతాన్ని స్వీకరించారు
1981లో మాజీ భారత్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జన్మించారు
1998లో అమర్త్యసేన్ కు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది
2020లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూచిపూడి డాన్సర్ శోభానాయుడు గారు మరణించారు
ఈరోజు ప్రపంచ గుడ్డు దినోత్సవం