భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన థామస్ బాబింగ్టన్ మెకాలే 25 అక్టోబర్ 1800లో జన్మించారు

1929లో కూచిపూడి నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారి జయంతి

25 అక్టోబర్ 1951లో భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి

1971లో చైనాకు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం లభించింది

1999లో తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారు మరణించారు

2009న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి శాసనసభ సభాపతి తంగి సత్యనారాయణ గారి మరణం