అతి వేగం అస్సలే వద్దు
వాహనాల మధ్య దూరం పాటించాలి
వైపర్ సరిగ్గా పనిచేస్తుందో చెక్ చేసుకోవాలి
లైట్స్ పనిచేస్తున్నాయో చూసుకోవాలి
సడన్ బ్రేక్ వేయకూడదు