భోజనానికి ముందు అల్లం ముక్క, కొంచెం నిమ్మరంసం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడద్దని నిపుణులు చెప్తున్నారు.

లంచ్ సమయం లో గ్లాసు లస్సి తాగితే మంచిది.

మరీ ఎక్కువ కూల్ ఉన్న వాటర్ మంచివి కావు.

నేలపై కూర్చుని ఆహరం తీసుకోవాలట.