చలికాలంలో వచ్చే జలుబు కారణంగా దురద వస్తుంది
చెప్పులు లేకుండా నడవడం వల్ల వాపు వస్తుంది
ఎక్కువసేపు సాక్స్ ధరించినా పాదాల్లో నొప్పి ఉంటుంది
బ్యాక్టీరియా కారణంగా పాదాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది
బేకింగ్ సోడాతో దురదకు చికిత్స చేసుకోవచ్చు
బేకింగ్ సోడా పేస్ట్ ను పాదాలకు రాసుకుని శుభ్రం చేసుకోవాలి
గోరువెచ్చని నీళ్లల్లో పాదాలు ఉంచాలి
రక్తప్రసరణ సజావుగా సాగి పాదాల వాపు, నొప్పులు తగ్గుతాయి.