టీవీ చూసేప్పటికంటే నిద్రపోయేటప్పుడే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
న్యూయార్క్‌ను బిగ్ ఆపిల్‌గా పిలుస్తారు.
ఒక పెన్సిల్‌తో 50 వేల పదాలు రాయొచ్చు.
బబుల్‌గమ్ నమిలేప్పుడు గుండె కొట్టుకునే వేగం కాస్త పెరుగుతుంది.
జీవితాంతం జుట్టు కత్తిరించుకోకుంటే 30 అడుగుల పొడవు పెరుగుతుంది.