నదీతీరం ఉన్న కొన్ని ప్రధాన నగరాలు

విజయవాడ - కృష్ణ 

 రాజమహేంద్రవరం - గోదావరి 

 నాసిక్ - గోదావరి 

హైదరాబాద్ - మూసీ 

కాన్పూర్ , హరిద్వార్ - గంగా

మధుర - యమునా 

గౌహతి  - బ్రహ్మపుత్ర 

కోల్ కతా - హుగ్లీ 

లక్నో - గోమతి