రష్మిక తొలి కారు ఆడీ
ఖాళీ సమయం దొరికితే వంట చేస్తుందంటా..
రష్మికకు విజయ్ అంటే చాలా ఇష్టం
ఏది ఏమైనా వర్కవుట్స్ మాత్రం మానదు
ఖాళీగా ఉంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ఇష్టమంటా..
ఈ బ్యూటీకి ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి
ఒత్తిడిగా అనిపిస్తే మ్యూజిక్ వింటుంది