అమెరికాలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేవారిలో స్త్రీలే ఎక్కువ
ఓ అధ్యయనం ప్రకారం చూయింగ్ గమ్ నమలడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందంటా
కోతులు ఒత్తిడికి గురైతే మనలాగే గోళ్లు కొరుక్కుంటాయి
సింహం గర్జన ఐదు మైళ్ల వరకు వినిపిస్తుంది
పెంగ్విన్లు వెనక్కి నడవలేవు