సినిమా చిత్రీకరణకు 300 రోజులకు పైగా పట్టింది
గండిపేట సమీపంలో 10 ఎకరాల స్థలంలో ఢిల్లీ సెట్ వేశారు
హైదరాబాద్‌తో పాటు గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్, ఉక్రెయిన్‌లో షూటింగ్
సినిమా బడ్జెట్ సుమారు రూ. 500 కోట్లు
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకే 75 రోజులు