ఆగ్రా కోట భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక చారిత్రక ప్రాంతం

1565 లో మొఘల్ చక్రవర్తి అక్బర్‌ ఈ కోటను నిర్మించాడు

దాదాపు 4,000 మంది బిల్డర్లు ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు

బెంగాల్, గుజరాత్ సంప్రదాయంలో అద్భుతంగా నిర్మించారు

1638 వరకు మొఘల్ పాలకుల ప్రధాన నివాసంగా ఉంది

ఆగ్రా కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరు గాంచింది

ఈ కోట 13 సంవత్సరాలు భరత్‌పూర్ జాట్ పాలకుల ఆధ్వర్యంలో ఉంది

18వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది

1857 నాటి భారతీయ తిరుగుబాటుకు కేంద్ర బిందువుగా మారింది