Chilkur Balaji Temple 1

గండిపేటలోని చిల్కూర్ బాలాజీ ఆలయం. 14వ శతాబ్దపు పురాతన దేవాలయం.. వీసా దేవుడిగా ఖ్యాతి

Peddamma Temple

జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం ఈ ఆలయాన్ని 150 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు కథనం 

Keesara Gutta Temple

కీసరగుట్టలో శివాలయం.. రాముడు స్వయంగా ప్రతిష్టించినట్లు కథనం 

Ganesh Temple

సికింద్రాబాద్ రైల్వ్ స్టేషన్  సమీపంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం 

Jagannath Temple

బంజారాహిల్స్‌లో ఉన్న జగన్నాథ దేవాలయం. ఈ ఆలయం  2009లో నిర్మాణం  

అలియాబాద్‌లోని రత్నాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం

తెల్లటి పాలరాతితో నిర్మించిన ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానం

ట్యాంక్ బండ్ దగ్గర పాలరాతితో నిర్మించిన బిర్లా మందిరం