Ramappa 9

రామప్ప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించాడు

Ramappa 8

ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఆలయం ఉండటం ఇక్కడి విశేషం

Ramappa 7

ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుస్వామి

Ramappa 6

కాకతీయుల ప్రత్యేక శైలితో నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది

Ramappa 5

గర్భాలయంలో నల్లని నునుపు రాతితో చెక్కిన పెద్ద శివలింగం ఉంది

Ramappa 4

మండపం పై కప్పు మీద శిల్ప కళాసౌందర్యం అద్భుతంగా ఉంటుంది

Ramappa 3

శివుడి వైపు చూస్తున్న నంది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది

Ramappa 2

నీళ్లపై తేలె ఇటుకలతో ఆలయాన్ని నిర్మించారు

తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం ఇదొక్కటే